Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: వెంకటాపురంలో నూతన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు గ్రామ వైసిపి నాయకులు ఘన స్వాగతం పలుకారు అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ఆయన పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి రామేశ్వర్ రెడ్డి పెద్ద నాగేశ్వర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి చర్చి ఫాదర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు