Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: గుబగుండం మెట్ట వద్ద కారు ప్రమాదం, ముగ్గురికి గాయాలు

Allagadda, Nandyal | Apr 9, 2026
నంద్యాల వైపు నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ మండలం గుబగుండం మెట్ట వద్ద గురువారం అదుపుతప్పి పల్టీలు కొట్టింది, ఈ ప్రమాదంలో ఒకరి కాలు విరుగగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కొరకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు, ఘట్నాత్రానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు