కామారెడ్డి: పండుగ వేళ క్యాన్సర్ బాధితుడికి 44వ సారి రక్తదానం చేసిన రవికుమార్
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధితుడు చిన్న రాజయ్యకు అత్యవసరంగా తెల్ల రక్త కణాలు అవసరమయ్యాయి. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు దోమకొండకు చెందిన రవికుమార్ పండుగ రోజున తన 44వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.