రాయచోటి:యువతకు సొంత ఊర్లోనే ఉద్యోగ అవకాశాలు:కలెక్టర్ నిశాంత్ కుమార్
కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 ప్రదేశాల్లో పరిశ్రమల యూనిట్లు, ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కొన్ని యూనిట్లు పూర్తయ్యి ప్రారంభం కాగా మరికొన్ని కొత్తగా ప్రారంభమయ్యాయన్నారు.50 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇవి రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలవనున్నాయన్నారు.విశాఖలో భారీ ఇన్వెస్టర్స్ మీట్ త్వరలోనే సిఐఐ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పెద్ద ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుందనీ తెలిపారు.దీనిలో లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని