ఒంగోలు అర్బన్: పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 4, 2026
పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులను సోమవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అభినందించారు.NTR జిల్లా జగ్గయ్యపేట లో జరిగిన 13th AP EQUIPPED POWERLIFTING CHAMPIONSHIP 2026 పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన క్రీడాకారులు విజయం సాధించారు. వీరిని కలెక్టర్ పి.రాజా బాబు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజరాజేశ్వరి ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ జి భక్తుద్రుడు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి పవన్ కుమార్ అభినందించారు. అనంతరం విద్యార్థుల పేర్లను తెలియజేశారు