Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య విత్తనానికి పాల్పడగా అతనిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్న క్రమంలో చికిత్స పొందుతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి - Anantapur Urban News