బోయిన్పల్లి: మానువాడ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించిన సిపిఎం నాయకులు
Boinpalle, Rajanna Sircilla | Sep 13, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ గ్రామంలో కామ్రేడ్ జోగినపల్లి ఆనందరావు స్తూపం ముందు శనివారం 1:50 PM కి...