బనగానపల్లె: ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నియోజకవర్గ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు గురువారం బనగానపల్లె పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం సోదరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు అల్లా కరుణ దయ ఆశీర్వాదాలు మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండాలని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు