అశ్వారావుపేట: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దమ్మపేట మండల కేంద్రంలో నిరసన ర్యాలీ
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 6, 2025
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు బకాయిలు త్వరగా చెల్లించాలని పెరిగిన జీతాలు త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...