గుంతకల్లు: గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో గొడవ పడిన మహిళలు, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
Guntakal, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో...