నిజామాబాద్ సౌత్: ఆశ వర్కర్లపై అధికారుల వేధింపులు మానుకోవాలి: నగరంలో CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
Nizamabad South, Nizamabad | Aug 19, 2025
ఆశా వర్కర్లను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నగరంలోని...