Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ బిందెలు ,ఖాళీ కొండలతో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు నిరసన

Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం రూరల్ ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనారని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో కాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే నా అధికారులు స్పందించి గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.

MORE NEWS

No related stories for this location.