ఆళ్లగడ్డ: సిరివెళ్ల మోడల్ స్కూల్ వద్ద రెండు బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా సిరివెళ్లలోని మోడల్ స్కూల్ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో, బైకులపై ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చికిత్స కొరకు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.