Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల - గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లో ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, ఓ వ్యక్తి మృతి

Nandyal Urban, Nandyal | Apr 17, 2026
నంద్యాల జిల్లా మహానంది -సిరివెళ్ల సరిహద్దు ప్రాంతంలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి మృతి చెందాడు. గురువారం రాత్రి ప్రయాణికుల వివరాల మేరకు.. పచ్చర్ల సమీపంలోని రెండు కిలోమీటర్ల నల్లమల్ల అడవి ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఇతను ఆటో నడుపుకుంటూ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మహానంది పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల - గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లో ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, ఓ వ్యక్తి మృతి - Nandyal Urban News