తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు ఈ కేసుకు సంబంధించి నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని మీడియా పబ్లిక్ సమీక్షంలో సీట్ అధికారుల నిర్వహించాలన్నారు శ్రీవారి సొమ్మును కాపాడడానికి కృషి చేశా శ్రీవాణి పథకం ద్వారా దళారులను నివారించాం సిట్ అధికారులకు నిజాలే చెప్పారు అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.