Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: కొలిమిగుండ్లలో పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీ

Banaganapalle, Nandyal | Jun 27, 2026
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రేపు (ఆదివారం) జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు శనివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూన్ 28న ఉదయం 6 గంటల నుంచే అన్ని కేంద్రాల్లో పోలియో చుక్కల పంపిణీ ప్రారంభమవుతుందని డాక్టర్లు తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా చుక్కలు వేయించాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు.