మంచిర్యాల: పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివి: కలెక్టర్ కుమార్ దీపక్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.