చోడవరం సబ్ జైలు నుండి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరార్, ఆచూకీ కోసం గాలిస్తున్న అనకాపల్లి జిల్లా పోలీసులు
Anakapalle, Anakapalli | Sep 5, 2025
అనకాపల్లి జిల్లాలో ఒకేసారి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సబ్ జైలు నుండి పరారయ్యారు, చోడవరం సబ్ జైల్లో రెండు వేరువేరు కేసుల్లో...