సుల్తానాబాద్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ తయారు చేసే వ్యాపారులతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మమ్మద్ నియాజ్
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ ఇస్తరాకులు ప్లాస్టిక్ కవర్లు చేసే వ్యాపారులతో సమావేశం నిర్వహించి వాడకం తగ్గించాలని వారిని కోరిన మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్