రేపల్లె నియోజకవర్గంలో పలు ఎరువుల దుకాణాలను అకస్మిక తనిఖీలు నిర్వహించిన రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి
Repalle, Bapatla | Sep 10, 2025
రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి బుధవారం చెరుకుపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గూడవల్లిలోని ప్రాథమిక...