నందికోట్కూరు: పట్టణంలోని నీలి షికారి పేటను ఎంపీ ఎమ్మెల్యే దత్తత తీసుకోవాలి CPIML లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నీలి షికారిపేటను, ఎంపీ, ఎమ్మెల్యే, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్,దత్తత తీసుకోవాలనీ,సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆదివారం నీలి షికారి పేటలో సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు పార్టీ బృందం,పర్యటించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని,నాయకులు ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు చెప్పి ఓట్లు వారితోనే వేయిం