లింగంపేట్: ఫీడర్ ఛానల్ కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు : డీఈ వెంకటేశ్వర్లు
Lingampet, Kamareddy | Sep 13, 2025
లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు జల వనరుల శాఖ...