ఆళ్లగడ్డ: ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ సమస్త కు అప్పజెప్పాలని ఆళ్లగడ్డ ఆర్టీసీ కార్మికులు ఆందోళన
ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థకు అప్పజెప్పాలని కోరుతూ బుధవారం రెండో రోజు ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో కార్యాలయం ఆవరణం నందు కార్మిక సంఘం జేఏసీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా జోనల్ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరావు జేఏసీ నాయకులు మాట్లాడారు, ఈ విద్యుత్ బస్తులు ఆర్టీసీ సమస్త లో ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేటుపరం వైపు వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వినిపించుకోవాలని జేఏసీ నాయకులు కోరారు