కొత్తగూడెం: దివ్యాంగులు అంటే ప్రత్యేక సామర్థ్యాలు కలవారు:జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్
Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2025
సమగ్ర శిక్ష మరియు ఆలింకో ఆధ్వర్యంలో 18 సంవత్సరాల లోపు దివ్యాంగుల కొరకు నిర్వహించబడుతున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని...