తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని జిఎన్టి రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత అధ్వానంగా తయారయింది. ఈ మార్గం మీదుగా వేలాది వాహనాల రాకపోకలతో రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి మార్గంలో ప్రమాదకరంగా గుంతలు ఉండడంతో వాన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని వాహనదారులు పాదాచార్యులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఈ మార్గం మీదగా వెళుతూ ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ఓ బైక్ లిస్ట్ బోల్తా పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూళ్లూరుపేట జిఎంటి రహదారికి శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని స్థాని