నంద్యాల అర్బన్: నంద్యాల చెన్నై మధ్య రైలు అనుసంధానం చేయాలి: పార్లమెంటులో నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Aug 3, 2026
నంద్యాల -చెన్నై మధ్య రైలు ప్రయాణం అనుసంధానం చేయాలని బైరెడ్డి శబరి భారత పార్లమెంట్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కోరారు. సోమవారంలోక్ సభలో ఎంపీ మాట్లాడుతూ.. చెన్నైని నంద్యాల, సమీప ప్రాంతాలతో కలిపే ప్రత్యక్ష రైలు సర్వీసును ప్రవేశపెట్టే సాధ్యా సాధ్యాలను పరిశీలించాలన్నారు.