సిద్దిపేట అర్బన్: సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన వరదరాజుపల్లి, గోవర్ధనగిరి గ్రామాల రైతులు
Siddipet Urban, Siddipet | Aug 22, 2025
సిద్దిపేట రూరల్ మండలం బుస్తాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద చెత్త వేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల చెరువులు కలుషితం అవుతున్నాయని...