కురబలకోట మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు మంగళవారం ఆల్బెండజోళ్ళు మాత్రలను పంపిణీ చేసిన సీడీపీఓ
Thamballapalle, Annamayya | Aug 12, 2025
కురబలకోట: 'ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి’ 19 ఏళ్ల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలని సీడీపీవో సుజాత...