అనంతపురం అర్బన్: యువతలో ఆవిష్కరణత్మక దృక్పథం పెంపొందించడం సమాజ అభివృద్ధి దేశానికి కీలకం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం నగరంలోని జెఎన్టియులో రతన్ టాటా ఇన్వెన్షన్ హబ్బులో ఫీచర్ పౌడర్ 2.0, ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించారు.