పుంగనూరు: మహిళా మెడలో బంగారు గొలుసు లాక్కొని మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం ఎల్లంకి వారి పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం కళావతి మెడలో బంగారు లాక్కుని అడ్డొచ్చిన విమలమ్మను హత్య చేసి పారిపోయిన నిందితున్ని 24 గంటల లోపే పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ జయరామయ్య గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తెలిపారు.రాబడిన సమాచారం మేరకు పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద గునిగింటి మోహన్ ను అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 27 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ జయరామయ్య తెలిపారు మీ