నంద్యాల అర్బన్: నీటి సంరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం : నంద్యాల ఎం.వి.ఐ శ్రీకాంత్
Nandyal Urban, Nandyal | Apr 18, 2026
నంద్యాలలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈనెల వాటర్ పాజిటివ్ ఆంధ్ర అనే థీమ్తో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యాలయ పరిసరాల్లో ఉన్న మొక్కలకు నీరు పోశారు. నీటి సంరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సునీత, రవాణా శాఖ కార్యా