కొత్తగూడెం: మైనార్టీ పసీఓఈ కళాశాల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్ పాషా
Kothagudem, Bhadrari Kothagudem | Aug 24, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోగల పాల్వంచలోని నవభారత్ లో గల మైనారిటీ గురుకుల కళాశాల నందు బాలుర కొరకు,ఖమ్మంలోని రాపర్తినగర్...