ఉమ్మడి నెల్లూరుజిల్లా, కోట మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాధర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపిడివో డిలీఫ్ నాయక్, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు షేక్. జలీల్ అహ్మద్ కోరారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహిస్తారన్నారు. ప్రజలందరూ తమ