పుంగనూరు: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన జీడిరేవుల వంక
రాకపోకలు బంద్.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేట పంచాయతీ సమీపంలో సరస్వతిపురం వద్ద తాత్కాలికంగా నిర్మించిన జీడిరేవుల వంక ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కొట్టుకపోవడంతో పెద్దఉప్పరపల్లె, నజంపేట తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా సంభవించిపోయాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం ఉధృతి కావడంతో తెగిన వంతనే.