అనంతపురం అర్బన్: కిష్టిపాడు రాయల చెరువు గ్రామాల మధ్యలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అనంతపురం ఆసుపత్రికి తరలింప
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దబడుగూరు మండలం యాడికి మండలాల పరిధిలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కిష్టిపాడు గ్రామానికి చెందిన చెన్నప్ప అనే లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గురువారం మధ్యాహ్నం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.