ఎమ్మిగనూరు: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పీఏసీ సభ్యులు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషంగా ఉండాలని, రైతులు పాడి పంటలతో కళకళలాడాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.