హిమాయత్ నగర్: అంబర్పేటలో వాకర్ సమస్యలపై పరిష్కారానికి చర్చలు
బాగ్ అంబర్ పేట్ డివిజన్ బతుకమ్మ కుంటలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ నారాయణ స్వామి, సీపీఎం అంబర్ పేట్ నియోజకవర్గం నాయకుడు మహేందర్, స్ధానికలు, వాకర్సతో కలిసిసమస్యల పై పరిష్కారానికి చర్చించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.