ఒంగోలు అర్బన్: గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతులు కూటమి ప్రభుత్వానికి డిమాండ్, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
Ongole Urban, Prakasam | Jun 19, 2026
పొగాకు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వెయ్యి ట్రాక్టర్లతో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బ్యారన్కు 35 క్వింటాళ్ల అనుమతి ఇచ్చారన్నారు. ఇప్పటివరకు తాను నాలుగు బ్యార్నీలకు పొగాకు వేసి అమ్మలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు పిల్లలకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు.