మాలేనత్తం గ్రామంలో కుక్కలు గుంపు దాడిలో చిన్నారికు గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రాసముద్రం మండలం. మాలేనత్తం గ్రామంలో శనివారం మధ్యాహ్నం కుక్కల గుంపు దాడిలో ఆరు సంవత్సరాల చిన్నారి త్రీవంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. గ్రామంలో కుక్కల గుంపులు గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు పెద్దలపై దాడులకు పాల్పడుతున్నాయని. వెంటనే అధికారులు కుక్కలు గుంపు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.