Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం రెవెన్యూ భవనంలో ప్రజల నుంచి అర్జులను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్

Anantapur Urban, Anantapur | Apr 20, 2026
పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీలకు తక్షలమే పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం 10:50 సమయం లో ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు త్వరగా అర్జీలకు పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం రెవెన్యూ భవనంలో ప్రజల నుంచి అర్జులను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ - Anantapur Urban News