Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని పెద్దపప్పూరు మండలం శోధన పల్లి కి చెందిన మారుతి మమత మరియు గగన్ గీతాంశ్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.