రాజేంద్రనగర్: మహేశ్వరంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిజెపి నుంచి టిఆర్ఎస్ లో చేరిక
Rajendranagar, Rangareddy | Sep 3, 2025
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ...