డోన్: ప్యాపిలిలో ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య
Dhone, Nandyal | Apr 15, 2026 నంద్యాల జిల్లా పాపిలి పట్టణంలో రామాంజనేయులు అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండు రోజుల నుంచి ఇల్లు మూసి ఉండడం ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు బుధవారం పోలీసులకు సమాచారం అందిం దీంతోఘటన స్థలానికి చేరుకొని వాకిళ్లు తెరిచి చూడగా రామాంజనేయులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది