బోయిన్‌పల్లి: మండల కేంద్రంతోపాటుగా స్తంభంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చొప్పదండి MLA మేడిపల్లి సత్యం
Boinpalle, Rajanna Sircilla | Aug 22, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్‌పల్లి మండల కేంద్రంలో, మోడల్ స్కూల్ వెళ్లేందుకు 25 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ...