అనంతపురం అర్బన్: కూటమి రెండేళ్ల పాలన పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ నాయకులతో సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 17, 2026
కూటమి రెండేళ్ల పాలనపై ప్రజలు అర్సం వ్యక్తం చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ తెలిపారు బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు.