కూసుమంచి: రాజేశ్వరపురం ఎస్సి బాలుర వసతి గృహ సమస్యలను పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి
రాజేశ్వరపురం ఎస్సి బాలుర వసతి గృహ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంత్రి నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన ల పర్యటన సందర్భంగా మంత్రి, వసతి గృహాన్ని సందర్శించారు.