ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ప్రజల సౌకర్యం, చిన్నపిల్లలు విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్కాంప్ నిర్వహిస్తున్నట్లు సచివాలయ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ రామిరెడ్డి తెలిపారు, స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్షిప్ ప్రభుత్వ పథకాలకు ఆధార కార్డు తప్పనిసరి అయిన నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వారి పేర్కొన్నారు, ఐదు నుంచి 15 ఏళ్ల వయస్సు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు