కొత్త బస్టాండ్ ఆవరణములో ₹10 లక్షల ఎంపీ నిధులతో: నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణములో సోమవారం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ₹10 లక్షల ఎంపీ నిధులతో నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ దాసి సుధాకర్ రెడ్డిపాల్గొని భూమి పూజ నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — "ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుద్ధమైన నీటి సరఫరా అందించడానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారి ప్రత్యేక నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే మా లక్ష్యం" అని తెలిపారు,ఈ కార్యక్రమంలో