హిందూపురం పట్టణంలో నేరాల నిరోధనా చర్యలో భాగంగా రాత్రి 10 గంటలకు దుకాణాలు మూసివేయాలని డిఎస్పి విజ్ఞప్తి
Hindupur, Sri Sathyasai | Aug 24, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో నేరాల నిరోధన చర్యలలో భాగంగా హిందూపురం పట్టణంలో దుకాణాలు రాత్రి 10 గంటలకు...