పలమనేరు: కౌండిన్య నది బ్రిడ్జిపై ఆపిల్ లోడ్ ఆటోను వెనుక నుండి ఢీకొని ఆపకుండా వెళ్లిపోయిన కంటైనర్, తప్పిన ప్రాణాపాయం
Palamaner, Chittoor | Aug 31, 2025
పలమనేరు: నాగమంగళం కేటల్ ఫారం కౌండిన్య నది బ్రిడ్జిపై స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. కుప్పం నుండి పలమనేరు వైపు ఆపిల్...